2025 నాటికి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన

– మహమ్మారి వీడేనా ? – లక్ష్యం నెరవేరేనా ? బాల్యం – జీవితంలో అదో అపూర్వ ఘట్టం. జీవిత చరమాకం దాకా తీపి గురుతులను మరిచిపోలేని మధుర జ్ఞాపకం. పొత్తిళ్ల నుంచి మొదలుకొని తనంతట తానుగా అడుగులు వేస్తూ నడవడం… ఆ తర్వాత యుక్తవయస్సు వచ్చేదాకా.. అమ్మ కొంగుచాటున, నాన్న గుండెలపైనా, నాన్న వేలు పట్టుకొని కాలాన్ని వెల్లదీసి పెరిగే  వయసు  అది. అందుకే ఆ కాలం తిరిగి …

Read More