
ట్విట్టర్ గ్రాఫ్‌లో చూపించి వార్తా కథనంలో వెనుకడుగు వేసిన గ్లోబల్ టైమ్స్ – ఏంటా విషయం ?
– గ్లోబల్ టైమ్స్ సర్వేలో ఆసక్తికర ఫలితాలు – చైనాలో సగానికి పైగా మోడీ ఫ్యాన్స్ ది గ్లోబల్ టైమ్స్. చైనాలో అధికార కమ్యూనిస్టు పార్టీ కనుసన్నల్లో పనిచేసే వార్తా సంస్థ. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోఈ సంస్థ ఓ సర్వే చేపట్టింది. చైనా-భారత్ సంబంధాలపైనా, భారత ప్రధాని నరేంద్రమోదీకి ఉన్న ఆదరణ పైనా ఈ సర్వేలో ఫలితాలు రాబట్టింది. అయితే.. రిపోర్ట్ వెలురించే విషయంలో మాత్రం ద్వంద్వంగా వ్యవహరించింది. …
Read More