
రేపటినుంచి భారత్‌లో చివరిదశ క్లినికల్ ట్రయల్స్ – కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూపులు
కరోనా వైరస్ వ్యాక్సిన్‌కు సంబంధించి భారత దేశంలో సోమవారం నుంచి చివరిదశ ట్రయల్స్ మొదలు కానున్నాయి. ఇప్పటికే జనం కరోనా వ్యాక్సిన్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలంటే ఇలా చేయండి ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ మొదలవుతాయి. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పుణెకు చెందిన సస్సోన్ జనరల్ ఆస్పత్రిలో ఈ ట్రయల్స్ జరగనున్నాయి. ‘కోవీషీల్డ్’ వ్యాక్సిన్‌కు సంబంధించి ఫేజ్-3 …
Read More