బిహార్‌ ఎన్నికల్లో ప్లస్‌, మైనస్‌ పాయింట్లివే!

బిహార్‌ ఎన్నికల్లో అనిశ్చితికి కారణమేంటి? ఈసారి పోలింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవి? ఎవరి ప్లస్‌ పాయింట్లు ఏంటి? ఎవరి మైనస్‌ పాయింట్లు ఏంటి? ఇక.. యాభైఏళ్ల చరిత్రలో తొలిసారి బిహార్‌ ఎన్నికలకు దూరంగా ఉంటున్న నేతలెవరు? బిహార్‌లో అనుకూలతలు, ప్రతికూలతలు ఈ సారి అన్ని పక్షాల్లోనూ కనిపిస్తున్నాయి. ఇటు అధికార పక్షాన్ని గమనిస్తే.. అధికార పక్షానికి ఉండే సహజ వ్యతిరేకత ప్రభావం చూపించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మూడు …

Read More

సత్యాగ్రహమే గాంధీజీ బ్రహ్మాస్త్రం : రాంపల్లి మల్లికార్జున్‌ రావు

అక్టోబర్ 2 కి మహాత్మాగాంధీ జన్మించి 150 సంవత్సరాలు పూర్తి అయి 151 వ యేట అడుగు పెడుతోంది.  150 సంవత్సరాలకు పూర్వం జన్మించిన గాంధీజీ ని ఎందుకు స్మరించుకోవాలి, ఏమి అనుసరించాలి. సత్యాగ్రహమే గాంధీజీ బ్రహ్మాస్త్రమా?  అసలు గాంధీజీ ఆలోచనలు, ఆశయాలు, సూచనలు ఏంటి?   దక్షిణాఫ్రికాలోనే తొలిసారి సత్యాగ్రహం : భారతదేశ స్వాతంత్ర పోరాటంలో తిరుగులేని నాయకుడిగా దేశవిదేశాల్లో ప్రఖ్యాతి గడించిన గాంధీజీ భారతదేశ స్వాతంత్ర పోరాటానికి …

Read More

వ్యవసాయ బిల్లులపై కాంగ్రెస్‌ పోరాటం – దేశవ్యాప్త సమ్మెకు యోచన

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించుకున్నవ్యవసాయ బిల్లులను ఉభయ సభల్లోనే విమర్శించిన కాంగ్రెస్‌ పార్టీ.. ఆ బిల్లులకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగానే దేశవ్యాప్త సమ్మె ఆలోచన చేస్తున్నట్లు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. త్వరలోనే ఇదే అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్‌పార్టీ అధినాయకత్వం సమావేశమై అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుందని అంటున్నారు. రైతులకు అండగా నిలిచేందుకు ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వనున్నట్లు కాంగ్రెస్‌ నేతలు ప్రకటించారు. హైదరాబాద్‌లో సిటీ బస్సుల …

Read More

కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ ఇంచార్జ్‌గా మాణికం ఠాకూర్‌  – కుంతియా తొలగింపు

కాంగ్రెస్‌పార్టీ కొత్తగా విడుదల కమిటీల జాబితాతో పాటు.. ఇంచార్జ్‌ల జాబితాలో తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ ఇంచార్జ్‌ మారిపోయారు. ఇన్నాళ్లు ఇంచార్జ్‌గా వ్యవహరించిన కుంతియా స్థానంలో మాణికం ఠాకూర్‌ను నియమించారు. ఈమేరకు కాంగ్రెస్‌పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీచేశారు. కుంతియాను ఏ కమిటీలోనూ చేర్చుకోలేదు. తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇంచార్జ్‌గా నియమితులైన మాణికం ఠాకూర్‌ తమిళనాడులోని విరుధానగర్‌ పార్లమెంట్ సభ్యులు. కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన – పలువురు సీనియర్లకు …

Read More

కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన – పలువురు సీనియర్లకు నోఛాన్స్‌

కాంగ్రెస్‌ పార్టీలో జాతీయ స్థాయిలో ప్రక్షాళన మొదయ్యింది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఇటీవలే రెండోసారి బాధ్యతలు చేపట్టిన సోనియా గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రకమిటీలోనూ, ఇతర కమిటీలలోనూ కీలక మార్పులు చేశారు. కేంద్ర కమిటీలతో పాటు.. కొన్ని కమిటీలలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రత్యేకంగా మరోకమిటీని కూడా ఏర్పాటు చేశారు. నూతన రెవెన్యూ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం – అధికారికంగా వీఆర్వో వ్యవస్థ రద్దు ఇప్పటిదాకా పలు …

Read More

సోనియాకు లేఖ రాసి.. ఇప్పుడు తల్లిలాంటిదన్న  కాంగ్రెస్‌ సీనియర్

కాంగ్రెస్‌పార్టీలో మొన్నటిం సంక్షోభం దేశవ్యాప్తంగా ఓ ఊపు ఊపింది. దేశ రాజకీయమంతా ఆ ఒక్క అంశంమీదే కేంద్రీకృతమైంది. కాంగ్రెస్‌ పార్టీ కొత్త అధ్యక్షుడు ఎవరవుతారో అన్న టెన్షన్‌ అన్ని వర్గాల్లో నెలకొంది. ప్రధానంగా కాంగ్రెస్‌ కురువృద్ధులంతా 23 మంది కలిసి నేరుగా సోనియాగాంధీకి లేఖ రాయడం పెద్ద దుమారం రేపింది. ఆ లేఖరాసిన వాళ్లలో సీనియర్‌ నేత వీరప్పమొయిలీ కూడా ఉన్నారు. ఏపీ పోలీస్‌కు జాతీయస్థాయిలో పది అవార్డులు అయితే.. …

Read More