గర్భనిరోధక సాధనాలు – తక్షణావసరం

జనాభా సంఖ్యలో ఇప్పటికే భారత దేశం రెండవ స్థానంలో ఉండి మొదటి స్థానం దక్కించుకోవడానికి ఉరకలు వేస్తుందనే చెప్పవచ్చు.  ఇలా పెరుగుతున్న జనాభా మరియు దానిని ఎలా నియంత్రించాలనే అంశంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది.  గత కొన్ని దశాబ్దాలుగా ఈ అంశంపై వైద్య నిపుణులు, ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించి అనవసర గర్భాలను అడ్డుకోవడానికి ఉన్న మార్గాలేమిటనే అంశంపై సూచనలు చేస్తూ ఉన్నారు.  అయినప్పటికీ అవాంఛిత గర్భాలను నియంత్రించడంలో …

Read More