
ఫ్యాక్ట్‌చెక్ – ఏది నిజం? కరోనా మెస్సేజ్‌లు పోస్ట్ చేస్తే ఐటి యాక్ట్ ప్రకారం కేసులు పెడతారా ?
సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా ఒక మెస్సేజ్ వైరల్‌గా మారింది. కేంద్రప్రభుత్వ అధికారిక చిహ్నం లెటర్ హెడ్‌పై ఓ మెస్సేజ్‌ను టైప్ చేసి పోస్ట్ చేస్తున్నారు. చాలా మంది ఆ మెస్సేజ్‌ను ఫార్వార్డ్ చేస్తున్నారు. కరోనాకాలం కావడంతో నిజమే అని తెలియకున్నా షేర్ చేసుకుంటున్నారు. వైరల్ అవుతున్న ఆ ఇమేజ్‌లో ఇలా ఉంది : ‘ఈరోజు నుంచి కరోనా వైరస్‌పై ఎవరైనా మెస్సేజ్‌లు కానీ, వీడియోలు కానీ పెట్టారంటే సెంట్రల్ గవర్నమెంట్ …
Read More