
BIG BREAKING : అమెరికా ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ట్రంప్ సలహాదారిణి అయిన హూప్ హిక్సుకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో.. ట్రంప్ దంపతులు కూడా పరీక్ష చేయించుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనే కాదు.. అక్కడ కూడా ట్రంప్, జోబైడెన్ ఢీ : యేడాది తర్వాతే ఫలితాలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండు రోజుల ముందే ట్రంప్ దంపతులతో కలిసి …
Read More