కరోనా రికవరీ రేటులో భారత్‌ రికార్డు

– ప్రపంంలోనే మొదటి స్థానం కరోనా మహమ్మారి అన్ని దేశాలనూ వణికిస్తోంది. ఈక్రమంలో ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదైన రెండో దేశంగా జాబితాలో భారత్‌ పేరు వచ్చి చేరింది. అయితే.. ఇప్పుడు ఈ విషయంలో ఓ సంతోషకరమైన వార్త తెలిసింది. కరోనా కేసుల రికవరీ రేటులో భారత్‌ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా రికవరీ రేటు నమోదైన దేశాల జాబితాలో భారత్‌ నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. దేశంలో …

Read More