దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఇన్నాళ్లు ఎవరికీ ఈ ఆలోచన రాలేదు కదా… ఇప్పుడొచ్చింది. ఎందుకంటే కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే దాదాపుగా ప్రతి ఒక్కరూ ఆ టీకాను వేయించుకోవాల్సిందే. ఈ స్టోరీని యూట్యూబ్‌లో చూడాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి   క్రికెటర్ల భార్యలకూ డ్రగ్స్‌ అలవాట్లు : బాంబ్‌ పేల్చిన షెర్లిన్‌ చోప్రా ఈ విషయం గురించి ఇప్పటికైనా …

Read More

రష్యా క్లినికల్‌ ట్రయల్స్‌పై ఇటలీ శాస్త్రవేత్తల అనుమానాలు

రష్యా రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి క్లినికల్‌ ట్రయల్స్‌ రిపోర్ట్‌, లెక్కల విషయంలో ఇటలీ శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ క్లినికల్‌ ట్రయల్స్ గురించి ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ ల్యాన్సెట్‌లో రష్యా విడుదలచేసిన ఓ నివేదికను ప్రచురించారు. అయితే, క్లినికల్ ట్రయల్స్‌లో రష్యా పేర్కొన్న విధంగా గణాంకాలు నమోదవడం దాదాపు అసాధ్యమని ఇటలీ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ల్యాన్సెట్ జర్నల్ ఎడిటర్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు. …

Read More

కరోనా వ్యాక్సిన్‌ అందరికీ అందేలా చూడాలి – అదో ఛాలెంజ్‌ : డబ్ల్యూహెచ్‌వో

ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న మహమ్మారి కరోనా వ్యాక్సిన ప్రపంచ ప్రజలందరికీ అందేలా చేయాలని, అయితే అదో పెద్ద ఛాలెంజ్‌ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. ఈమేరకు డబ్ల్యుహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు. అసలే తక్కువగా దొరికే ఈ వ్యాక్సీన్‌ను ధనిక దేశాలు తన్నుకుపోకుండా చూడవలసిన బాధ్యత తమపై ఉంటుందని ఆమె చెప్పారు. ఇదే తమకు ఎదురయ్యే అతిపెద్ద ఛాలెంజ్ అని తెలిపారు. వ్యాక్సిన్‌ తయారయి అందుబాటులోకి వచ్చిన …

Read More

రష్యా వ్యాక్సిన్‌ సురక్షితమేనా? – టీకా రెడీ అయ్యిందా ?

ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా చరిత్రలోనే ఇంతగా ఎదురుచూసిన పరిణామం లేకపోవచ్చు. దేశం, జాతి, కులం, మతం, ప్రాంతం, వయసు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎదురుచూస్తున్నారు. కరోనా వ్యాక్సిన్‌ కోసం ఉత్కంఠగా, ఆసక్తిగా వార్తల అప్‌డేట్స్‌ గురించి తెలుసుకుంటున్నారు. ప్రపంచంలో ఏ దేశం వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తుందో, ఎప్పుడు మనకు అందుబాటులోకి వస్తుందో అని ప్రతిఒక్కరూ ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్‌కు సంబంధించి ఏ సమాచారం బయటకు వచ్చినా.. అందరూ అటువైపే …

Read More