
FACTCHECK – ఏదినిజం? : పాకిస్తానీ వాసి కరోనాను జయించాడు.. ఇంటికొచ్చి తుపాకీ తూటాకు బలయ్యాడు.. సోషల్ మీడియా పోస్ట్ నిజమేనా?
FACTCHECK – ఏదినిజం? :పాకిస్తానీ వాసి కరోనాను జయించాడు.. ఇంటికొచ్చి తుపాకీ తూటాకు బలయ్యాడు.. సోషల్ మీడియా పోస్ట్ నిజమేనా? ఫ్యాక్ట్‌ఫుల్ ఫ్యాక్ట్‌చెక్ కథనంలో వాస్తవమేంటో చూద్దాం… ఓ పాకిస్తానీ నాయకుడు కరోనా బారిన పడ్డాడు. కోలుకున్న తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు. కుటుంబ సభ్యులు, అభిమానులు అతనికి ఘనంగా స్వాగతం పలికారు. అయితే, అతని సోదరుడి అత్యుత్సాహం, అతి సంతోషం ఇంట్లోకి వెళ్లకుండానే ఆ వ్యక్తి ప్రాణాలు తీశాయి. సోషల్ …
Read More