తొలిరోజే ఉదయం స్కూలుకెళ్లింది – సాయంత్రానికి కరోనా పాజిటివ్‌ చెప్పింది

అది కరీంనగర్ జిల్లాలోని ఓ బడి. 27 మంది స్టాఫ్. ఈ రోజు అందరు బడికి హాజరయ్యారు. ఐదు నెలల తర్వాత కలుసుకున్నారు కాబట్టి,  అందరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. అందరూ కలిసే భోజనం చేశారు. స్టాఫ్ మీటింగ్ పెట్టుకొని ఒకరికొకరు సహకరించుకుంటూ పనులన్నీ పూర్తి చేసుకున్నారు. సాయంత్రం ఎవరింటికి వాళ్ళు వెళ్లి పోయారు. అంతా బాగానే ఉంటే ఇది వార్తే కాదు. సాయంత్రం ఆ స్కూల్లో పనిచేసే ఓ టీచర్ …

Read More