
ఈ యేడాది ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి అనుమతి లేదు
వినాయక చవితి అనగానే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ గుర్తుకొచ్చేది ఖైరతాబాద్. ప్రతియేటా గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో అత్యంత భారీ వినాయకుడు ఇక్కడ కొలువుదీరతాడు. తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాల నుంచి జనం ఓ తీర్థక్షేత్రం మాదిరిగా.. ఇక్కడ ప్రతిష్టించే వినాయకుడిని చూసేందుకు రావడం ఆనవాయితీ. నవరాత్రి ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఆ ప్రాంతం మొత్తం బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు. వినాయకుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులను కట్టడిచేయడం …
Read More