కార్పొరేట్‌ ఆస్పత్రులకు చెంపదెబ్బ – ఇలాంటివాళ్ల వల్లే పరిఢవిల్లుతున్న మానవత్వం

‘పరోపకారార్ధమిదం శరీరం’ అనేది ఆర్యోక్తి. తాను నమ్మే మతగ్రంథాల్లో ఇది ఉందో లేదో తెలియదు గానీ.. ఆయన ఎవరూ ఊహించని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఎవరూ నమ్మలేని కార్యక్రమం చేపట్టాడు. ప్రభుత్వానికే ఆప్షన్‌ ఇచ్చాడు. సర్కారు కూడా ఆయనగారి ప్రతిపాదనకు, మహోపకారానికి ఫిదా అయిపోయింది. ఆయన ఆఫీసుకే తరలివెళ్లింది. అసలు విషయంలోకి వద్దాం… ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నది ఓ ఆసుపత్రి అనుకుంటున్నాం కదా… కానీ, కాదు. ఇదో ఆఫీసు. కానీ, …

Read More