తొలితరం ఇండియన్ సూపర్ స్టార్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత- తెలంగాణ ముద్దుబిడ్డ పైడి జయరాజ్ 111వ జయతి ఉత్సవాలు!!

తొలి తరం ఇండియన్ సూపర్ స్టార్- దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత-‘తెలంగాణ ముద్దుబిడ్డ’ పైడి జయరాజ్ 111 వ జయంతి ఉత్సవాలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో తెలంగాణ ఎక్సైజ్ మినిష్టర్ శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా, జై తెలంగాణ ఫిల్మ్ జేఏసీ చైర్మన్ పంజాల జైహింద్ గౌడ్   సారధ్యంలో ఘనంగా జరిగాయి. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు మనవడు ఎన్.వి.సుభాష్, ఎం.ఎల్.సి. నారపురాజు రామచంద్రరావు, ప్రముఖ నటులు-మాజీ …

Read More