
తెలుగు రాష్ట్రాల్లో నాలుగు శక్తిపీఠాలు.. దేనికదే ప్రత్యేకం…
భారతదేశంలో సనాతన సంస్కృతిని ఆచరించే సంప్రదాయం అనాదిగా వస్తోంది. పురాణాలపై విశ్వాసం, ఆధ్యాత్మిక వైభవం ఈ స్థాయిలో మరే దేశంలో కనిపించదు. అలా.. పురాణేతి హాసాల ఆధారంగా పూజించబడుతున్నవి శక్తిపీఠాలు. వాటి ప్రాశస్త్యం, చరిత్ర దేనికదే ప్రత్యేకం. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాలుగు శక్తిపీఠాల గురించి వివరంగా చూద్దాం… ఆంధ్రప్రదేశ్లో మూడు, తెలంగాణలో ఒక శక్తిపీఠం ఉన్నాయి. ఆలంపూర్లో ఐదవ శక్తిపీఠం ఉంది. శ్రీశైలంలో ఉన్న శక్తిపీఠం ఆరోది. …
Read More