ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ విడుదల : తప్పనిసరిగా మారిన కరోనా టెస్టులు

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలకు షెడ్యూల్‌ ఖరారయ్యింది. సమావేశాల వివరాలు వెల్లడయ్యాయి. ఈనెల 14 వ తేదీ నుంచి ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం కూడా తప్పనిసరి. అందరూ గుర్తింపు కార్డులను తమవెంట తప్పనిసరిగా తీసుకురావాల్సి వుంటుంది. ఈ సమావేశాలకు బయటి వ్యక్తులను అనుమతించవద్దని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో పాల్గొనేవాళ్లకు ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ రిపోర్టు తప్పనిసరి చేస్తూ …

Read More