ఢిల్లీలో కరోనా కల్లోలం : వెంటిలెటర్లు భారీగా వినియోగం

కరోనా మహమ్మారి ఢిల్లీలో ప్రతాపం చూపిస్తోంది. ఢిల్లీలో నిత్యం నమోదవుతున్న కేసుల్లో ప్రస్తుతం దాదాపు 12శాతం మందికి వెంటిలెటర్‌ సపోర్ట్‌ అవసరమవుతోంది. వెంటిలెటర్‌ అంటే వీళ్లంతా ఆక్సిజన్‌ సపోర్ట్‌తో చికిత్స పొందుతున్నారు. సాధారణంగా ఆసుపత్రుల్లో సాధారణ బెడ్లకు తోడు వెంటిలెటర్‌ సపోర్ట్‌ బెడ్స్‌ ప్రత్యేకంగా ఉంటాయి. ఆక్సిజన్‌ సదుపాయంతో కూడిన బెడ్లు పరిమిత సంఖ్యలో ఉంటాయి. అలా ఢిల్లీలో కరోనా బాధితులకోసం కేటాయించిన వెంటిలెటర్‌ బెడ్లలో 62శాతం బెడ్లు నిండిపోయాయి. …

Read More