
డెమెన్షియా (మతిమరుపు) వృద్దాప్యంలో ఒక భాగం కాదు
కోవిడ్ మహమ్మారి భాదితులు ఎక్కువగా వృద్దులే ప్రతి మూడు సెకండ్లకు ఒకరు ఏదో ఒక రకమైన డెమెన్షియా బారిన పడుతున్న వారే. ప్రస్థుతం ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్ ప్రజలు ఈ వ్యాధితో బ్రతుకుతున్న వారేనని, రానున్న ప్రతి ఇరవై సంవత్సరములకు ఈ సంఖ్య రెట్టింపు అవుతూ 2050 నాటికి 152 మిలియన్ లకు చేరుతుందనేది అంచనా. ఇక భారత దేశ విషయానికొస్తే నానాటికీ పెరుగుతున్న వృద్దుల సంఖ్య కారణంగా …
Read More