ఏపీలో దేవాలయాల భద్రత గురించి పోలీస్‌ బాస్‌ ఏం చెప్పారంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాల్లో పరిస్థితిపై విపక్షాలు, హిందూ సంఘాల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మొన్నటికి మొన్న అంతర్వేదిలో స్వామివారి రథం కాలిపోయిన సంఘటన తర్వాత నిరసనలు ఎక్కువయ్యాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆ కేసును రాష్ట్రప్రభుత్వం సీబీఐకి అప్పగించాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా ఏపీ డీజీపీ ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఆలయాల్లోరక్షణ చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. ఈమేరకు అవసరమైన ఆదేశాలు జారీచేశామన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ప్రార్థన మందిరాల వద్ద పూర్తి స్థాయిలో భద్రత  …

Read More