ధరణి పోర్టల్‌పై రేపు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

భూ యాజమాన్యం, నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ధరణి పోర్టల్‌పై మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా విప్లవాత్మక రీతిలో చేపట్టిన రెవెన్యూ సంస్కరణలను ధరణి పోర్టల్‌ ప్రతిబింబించాలని కేసీఆర్‌ ఆకాంక్షిస్తున్నారు. ఈమేరకు రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించేందుకు ధరణి పోర్టల్‌ను మరింత అభివృద్ధి చేయాలని అధికారులకు సూచిస్తున్నారు. ఇందులో భాగంగానే ధరణి పోర్టల్ రూపకల్పనపై మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో …

Read More