
నరేంద్రమోదీని ఇన్ని రూపాల్లో ఎప్పుడైనా చూశారా ?
మనదేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ డ్రెస్సింగ్ స్టైల్ పూర్తిగా ప్రత్యేకం. దీనిపైనే విస్తృతంగా కథనాలు కూడా చాలాసార్లు వచ్చాయి. మోదీ ప్రతిసారీ కోటు మారుస్తాడని, రోజుకు రెండు మూడు డ్రెస్లు మారుస్తారని, అత్యంత సంపన్నుడైన ప్రధాన మంత్రి అని.. ఇలా చాలాసార్లు ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. అయినా నరేంద్రమోదీ తన శైలిని మార్చుకోలేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వాదనలకు తెలంగాణకు ఎన్జీటీ ఛాన్స్ అయితే.. తాజాగా సోషల్ …
Read More