
రెండో విడత డిజిటల్ పాఠాల షెడ్యూల్ విడుదల
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం టెలివిజన్ ద్వారా ఆన్లైన్ పాఠాలు బోధిస్తున్న విద్యాశాఖ.. రెండో విడత టైమ్‌టేబుల్ విడుదల చేసింది. క్లాసుల వారీగా షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల మొదటివారంనుంచి ఆన్లైన్క్లాసులు మొదలుపెట్టిన విద్యాశాఖ.. దూరదర్శన్, టి శాట్ ఛానెళ్ల ద్వారా ఈ పాఠాలను ప్రసారం చేస్తోంది. మూడో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఈ పాఠాలు రూపొందించింది. తెలంగాణలో సంక్షేమ హాస్టళ్లలో నవంబర్ 1న …
Read More