ఆసుపత్రుల్లో చేరకండి.. ప్రాణాలు కాపాడుకోండి !

ఆసుపత్రుల్లో చేరకండి.. ప్రాణాలు కాపాడుకోండి… ఇదీ తాజాగా జనంలో కలుగుతున్న ఆలోచన. ఎంత పెద్ద జబ్బయినా, కరోనా పాజిటివ్‌ అయినా.. ఆసుపత్రుల్లో చేరవద్దని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో మెస్సేజ్‌లు వైరల్ చేస్తున్నారు. మరి.. ఆసుపత్రిలో చేరకపోతే.. ఏం చేయాలి? అది కూడా చదువుదాం పదండి. – హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే ముందు పది సార్లు ఆలోచించండి. – మిత్రులారా, అందరూ దిట్టంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆశిస్తూ… ఆరోగ్య …

Read More

కరోనా సోకిన వైద్యుడితో రోగులకు చికిత్స – అధికారుల అమానుషత్వానికి పరాకాష్ట

జనగామ జిల్లా ఆస్పత్రిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కరోనా సో కిన వైద్యుడితో  రోగులకు అధికారులు చికిత్స చేయించారు. జిల్లా ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేసే ఓ యువ వైద్యుడికి కరోనా సోకింది. కరోనా వచ్చిందన్న విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పాడు. సెలవు మంజూరు చేయాలని విజ్జప్తి చేశాడు. ఆత్మహత్యల నివారణ దినం రోజే కుటుంబమంతా బలవన్మరణం కానీ, అధికారులు మాత్రం డ్యూటీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో చేసేదేమి …

Read More