Donate : దానం చేయడం జీవితంలో భాగం కావాలి

దానం చేయడం జీవితంలో భాగం కావాలి అని పెద్దలు చెప్పారు. దానాల వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మనస్సు శుద్ధి అవుతుంది. ఆలోచనలు మారతాయి. అయితే.. ఏది దానం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో కూడా పెద్దలు చెప్పారు. వాటిని ఓసారి మననం చేసుకుందాం… నిరంతరం చేతులను శుభ్రపరచుకోవడం కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో కీలకం 1. బియ్యాన్ని దానం చేస్తే.. పాపాలు తొలగుతాయి… 2. వెండిని దానం చేస్తే.. మనశ్శాంతి …

Read More