ఫ్యాక్ట్‌చెక్‌ – ఏదినిజం? : నాసిరకం అంటూ ప్రచారమైన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు తెలంగాణ లోనివేనా ?

కొద్దిరోజులుగా ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ప్రారంభానికి ముందే పెచ్చులూడిపోతున్నాయని కొందరు యువకులు వీడియోలో చూపిస్తూ కామెంట్లు చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం ఇస్తున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇంత నాసిరకంగా ఉన్నాయని పేర్కొన్నారు. హరిశ్చంద్రాపురంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అని చెప్పారు. అయితే.. దీనిపై తెలుగు రాష్ట్రాల్లో సందిగ్దం నెలకొంది. మరి.. ఏది నిజం ? చూద్దాం… సోషల్‌ మీడియాలో …

Read More