
భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ
ఇటీవలే భారీ డ్రగ్ రాకెట్‌ను ఛేదించి.. ఏకంగా తయారీ కర్మాగారం గుట్టునే రట్టుచేసిన డీఆర్ఐ అధికారులు అదే ఊపుతో ముందుకెళ్తున్నారు. తాజాగా 1,427 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పంతంగి టోల్గేట్ దగ్గర ఓ ట్రక్‌ను తనిఖీ చేయగా.. గంజాయి దొరికింది. ఆ గంజాయి విలువ 3కోట్ల 56 లక్షల విలువ చేస్తుందని అధికారులు చెప్పారు. గుట్టు చప్పుడు కాకుండా.. భారీ ట్రక్‌లలో గంజాయిని తరలిస్తున్నారని గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ …
Read More