
హైదరాబాద్లో అంతర్రాష్ట్ర డ్రగ్ తయారీ కేంద్రం – రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్, ముడిసరుకు స్వాధీనం
హైదరాబాద్ శివార్లలో భారీ డ్రగ్ మాఫియా గుట్టు రట్టయ్యింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారం దాడులు చేయగా.. వాళ్లకే విస్తుపోయే భయంకర నిజాలు తెలిశాయి. ఇంతకుముందెన్నడూ లేని తరహాలో సాగుతున్న బండారం బయటపడింది. హైదరాబాద్లో అంతర్రాష్ట్ర డ్రగ్ తయారీ కేంద్రం ఆనవాళ్లు గుర్తించిన అధికారులు.. రూ. 100 కోట్ల విలువైన డ్రగ్స్, ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గురించి విద్యార్థిదశ నుంచే బోధించాలి …
Read More