సమాజాన్ని సవాల్ చేస్తున్న మాదక ద్రవ్యాల వినియోగం

దేశంలోని యువత మాదక ద్రవ్యాల ప్రక్కకు మరళకుండా అరికట్టి భారత దేశాన్ని మాదకద్రవ్య ముక్త దేశంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం. ఎందుకంటే జాతి పిత దేశంలో యువత డ్రగ్స్ పేరుతో పెడదోవ పట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వచ్చారు. మాదక ద్రవ్యాలు మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్యలలో ఒకటి. అది కేవలం ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా సమాజాన్నంతా బ్రష్టు పట్టిస్తుంది. దీని కారణంగా వ్యక్తి …

Read More

క్రికెటర్ల భార్యలకూ డ్రగ్స్‌ అలవాట్లు : బాంబ్‌ పేల్చిన షెర్లిన్‌ చోప్రా

క్రికెటర్ల భార్యలకూ డ్రగ్స్‌ అలవాట్లు ఉన్నాయట. బాలీవుడ్‌ నటి షెర్లిన్‌ చోప్రా ఈ బాంబ్‌ పేల్చారు. ఈ పరిణామం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. బాలీవుడ్‌ను షేక్‌ చేస్తున్న డ్రగ్స్‌ వాడకం వ్యవహారం ఇప్పుడు మరో టర్న్‌ తీసుకుంది. బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత జరుగుతున్న దర్యాప్తు డ్రగ్స్‌ వైపు మలుపు తిరిగింది. అంతేకాదు.. బాలీవుడ్ మీదుగా శాండల్‌వుడ్‌, టాలీవుడ్‌లకూ సెగ తగిలింది. రియా చక్రవర్తి ఎన్‌సీబీకి …

Read More

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు అప్‌డేట్‌ : ఎన్‌సీబీ విచారణకు హాజరైన డిజైనర్‌ సిమోన్‌

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రోజుకో అప్‌డేట్ నమోదవుతోంది. ఇవాళ ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ సిమోన్‌ ఖంబాట్టా విచారణకు హాజరయ్యారు. దక్షిణ ముంబైలోని కొలాబా నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో గెస్ట్‌హౌస్‌కు ఆమె వెళ్లారు. సుశాంత్‌ ఆత్మహత్య కేసులో భాగంగా బాలీవుడ్‌ ప్రముఖులను ఎన్‌సీబీ విచారిస్తోంది. ఈ క్రమంలోనే సిమోన్‌ పేరు బయటకు వచ్చింది. దీంతో.. సిమోన్‌ను విచారణకు హాజరు కావాలంటూ సిమోన్‌తో పాటు.. పలువురు హీరోయిన్లకు ఎన్‌సీబీ నోటీసులు జారీచేసింది. తెలంగాణలో …

Read More

ముంబై డ్రగ్స్‌ కేసులో పలువురు హీరోయిన్లకు నోటీసులు

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు దర్యాప్తు మరింత ఉధృతమవుతోంది. నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో దర్యాప్తులో తీగ లాగిన కొద్దీ డొంకలు కదులుతూనే ఉన్నాయి. రోజు రోజుకూ పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ముంబై డ్రగ్స్‌ కేసులో పలువురు హీరోయిన్లకు నోటీసులు జారీ అయ్యాయి. BIG BREAKING : కేంద్రమంత్రిని మింగిన కరోనా మహమ్మారి బాలీవుడ్‌ భామలు రకుల్ ప్రీత్‌సింగ్‌, దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్‌లకు ఎన్సీబీ …

Read More

డ్రగ్స్‌ కేసులో మహేష్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రోజుకో సంచలన విషయం బయటకు వస్తోంది. తాజాగా ఈ లింక్‌ టాలీవుడ్‌కు తగిలింది. టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పేరు బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు జాబితాలోకి చేరింది. సుశాంత్ ఆత్మహత్యకేసుకు సంబంధించి విచారిస్తున్న క్రమంలో బాలీవుడ్‌ డ్రగ్‌ డొంకలు కదులుతున్నాయి. నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో కేవలం డ్రగ్స్‌కు సంబంధించిన కోణంలో విచారణ చేపడుతోంది. ఈ విచారణలోనే మహేష్‌బాబు భార్య నమ్రత పేరు బయటకు …

Read More

అప్పుడు క్యాంపెయిన్‌లో అతిథి – ఇప్పుడు అదే మాఫియా అనుమానితుల్లో పేరు : షూటింగ్‌ మధ్యలోంచి వెళ్లిపోయిన రకుల్‌ ప్రీత్‌సింగ్‌

ఆమె ఓ సినీ హీరోయిన్‌. పెద్ద పెద్ద కార్యక్రమాలకు అతిథిగా హాజరయ్యే సెలబ్రిటీ. అలాంటి పెద్ద హీరోయిన్‌పై.. ఇప్పుడు డ్రగ్స్‌ కేసులో అనుమానితుల్లో ఒకరిగా పేరుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. రకుల్‌ ప్రీత్‌ సింగ్ డ్రగ్స్‌ కు వ్యతిరేకంగా చేపట్టిన ఓ క్యాంపెయిన్‌లో అతిథిగా పాల్గొంది. అది కూడా తెలంగాణ పోలీసులు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొంది. దానిపై అప్పట్లో పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు కూడా వచ్చాయి. కార్యక్రమం …

Read More