
ఇదెక్కడో విదేశాల్లో కాదండీ… హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి : మైండ్ బ్లోయింగ్ సీన్స్
ఇక్కడ మనం చూస్తున్న ఫోటోలు ఒక్కసారిగా చూడగానే ఎక్కడో విదేశాలకు సంబంధించిన ప్రదేశం అని అనుకుంటాం. లేదంటే ఏ షూటింగ్ స్పాటో అయి ఉంటుందని అభిప్రాయపడతాం. కానీ, ఇది విదేశాల్లో కాదండీ… హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దగ్గరి దృశ్యాలివి. చూడగానే అకట్టుకుంటున్నాయి ఈ ఫోటోలు. జనం రద్దీ కూడా బాగా పెరిగింది. వీకెండ్స్‌లో ఇదో పిక్నిక్‌స్పాట్‌గా మారిపోయింది.
Read More