ఈగోను హర్ట్‌ చేయడం అంటే…

ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమే… ఇతరులకు ఇది చిన్నగానే అనిపించవచ్చు.. కనిపించవచ్చు. కానీ నూటికి నూరుపాలు నిజం. గాయపడిన వారి మనసు ఎలా ఉంటుందో ఒక్కసారైనా ఆలోచిస్తారా..? వారి ఆవేశం..కోపం..బాధ..ఆ క్షణంలో ఎలా ఉంటుందో ఊహించారా..? వారిలో వారు ఎంతగా దహనమై పోతారో ఆలోచించరా..?  మనిషిని..మనసును గాయపెట్డిన వారు ఎవరి మానాన వారు ఉంటారు. గాయపడిన, బాధ పడినవారు తిరిగి అడిగితే…ఏదో నవ్వుతూ  అన్నాను..సరదాకి అన్నాను..ఫ్లోలో అలా మాట్లాడాల్సి వచ్చింది…అంటూ  అంటూ కన్విన్స్‌ …

Read More