
BREAKING NEWS : ఈఫిల్ టవర్ వద్ద హైఅలర్ట్
ప్యారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద అక్కడి అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. బాంబు ఉందని హెచ్చరికలు రావడంతోనే ఆ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. సందర్శకులపై ఆంక్షలు విధించారు. తిరుమల కొండల జోలికి వెళ్తే బూడిదవుతారు జాగ్రత్త : స్వామి పరిపూర్ణానంద హెచ్చరిక ప్యారిస్‌లోని అత్యంత ప్రాచీన కట్టడం ఈఫిల్ టవర్. బాంబు ప్రమాదం ఉందని తెలిసిన వెంటనే పోలీసులు క్షణాల్లో అలర్ట్ అయ్యారు. ఈఫిల్ …
Read More