పెద్దల అతి జాగ్రత్త చాదస్తమా? – కాలంతో పాటు మారదామా?

పెద్దతనం వచ్చింది అనగానే కొన్ని విషయాలు మనం వదిలి వేయాలి. పట్టుకోవటం కష్టం కానీ, వదిలివేయటంలో బాధ ఏమిటి చెప్పండి? అలా అనుమానంగా చూడకండి.. ఏమి వదిలివేయాలో చూద్దామా.. “అమ్మాయి… గ్యాసు కట్టేసావా! గీజర్ ఆఫ్ చేసావా? ఏ.సి. ఆన్‌లో ఉన్నట్లుంది… పాలు ఫ్రిజ్‌లో పెట్టావా ? కరెంట్ బిల్లు కట్టారా ?” లాంటి ఎంక్వయిరీలు వదిలి వేద్దాం. ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను – నటుడు సురేందర్‌ …

Read More

పెద్దవాళ్లు జాగ్రత్త – కరోనా సమయంలో వృద్ధుల పట్ల జాగరూకతలు

2011 జనాభా లెక్కల ప్రకారం 1.21 బిలియన్ సంఖ్యతో భారత దేశం, ప్రపంచంలోనే రెండవ పెద్ద జనాభా సంఖ్య కలిగిన దేశం. వీరిలో 60 సంవత్సరములు దాటిన వృద్దుల సంఖ్య 8.6 శాతం. ఇక 2030 వీరి సంఖ్య 198 మిలియన్ కు చేరుతుందని అంచనా. ఇలా నానాటికీ పెరుగుతున్న ఈ వృద్దుల జనాభా అవసరాలకు అనుగుణంగా ఆరోగ్య సదుపాయాలు కల్పించాలనే డిమాండ్ పెరిగి తద్వారా వారి జీవనం యొక్క …

Read More

వయోవృద్ధులు కాదు.. మన బతుకు నిర్దేశకులు

వాళ్లు సంపూర్ణ జీవితానికి నిలువెత్తు నిదర్శనాలు. కుటుంబ వ్యవస్థకు ఆయువు పట్లు. నేటి తరానికి మార్గదర్శకులు. కానీ నేటి ఆధునిక సమాజంలో వాళ్ల కేరాఫ్‌ అనాధాశ్రమాలు. వృద్ధాశ్రమాలు. మరీ కిందిస్థాయి వాళ్లయితే ఫుట్‌పాత్‌లు. నాగరిక సమాజంలో అనాగరికం : నాగరికమని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో పెద్దల పట్ల అనాగరిక చర్యలకు నిలువెత్తు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి పరిస్థితులు. అందరూ కాకున్నా.. మెజార్టీ పెద్దోళ్లు.. ఒంటరి జీవితాలు అనుభవిస్తున్నారు. తమ ఇళ్లల్లోనే పరాయి …

Read More