ఈఎస్‌ఐ స్కామ్‌లో కీలక పురోగతి

తెలంగాణ ఈఎస్‌ఐ స్కామ్‌లో ఏసీబీ కీలక పురోగతి సాధించింది. భారీమొత్తంలో లెక్కల్లో లేని డబ్బులను సీజ్‌ చేసింది. ఈఎస్‌ఐ డైరెక్టర్‌ దేవికారాణి, ఫార్మాసిస్ట్‌ నాగలక్ష్మిపై మరోకేసు నమోదు చేసింది. వీళ్లిద్దరికి చెందిన రూ.4.47కోట్ల రూపాయలను జప్తుచేసి.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది ఏసీబీ. ఇద్దరూ కలిసి రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబ‌డులు పెట్టిన‌ట్లు అధికారులు గుర్తించారు. ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నుంచి వీళ్లిద్దరికీ చెందిన రూ. 4.47 …

Read More