డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ విధానం గందరగోళంగా ఉంది : స్పష్టత ఇవ్వాలన్న హైకోర్టు

డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం గందర గోళంగా ఉందని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దీనిపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది చివరి సెమిస్టర్ పరీక్షలను ఆన్‌లైన్లో నిర్వహించాలని ఎన్ ఎస్ యూ ఐ సహా ఇతర పిటిషనర్లు కోరారు. అయితే.. ఆన్‌లై్‌లో చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం వీలు కాదని ప్రభుత్వం స్పష్టం …

Read More