ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను – నటుడు సురేందర్‌ రెడ్డి

రాజా ది గ్రేట్‌ మూవీలో `పగసాధిస్తా`..`జయంమనదేరా`డైలాగ్స్‌తో పాపులర్‌ అయ్యారు నటుడు సురేందర్‌ రెడ్డి. ఆ తర్వాత వ‌రుస‌గా ఎమ్‌సిఎ.ఎఫ్‌2, శ్రీనివాస కళ్యాణం, ఎంతమంచి వాడవురా, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠ పురములో చిత్రాలతో పాటు లేటెస్ట్‌గా వ‌చ్చిన‌ ‘వి’ చిత్రంలోనూ నటించి ప్రేక్షకుల మ‌న్న‌ల‌ను పొందారు. త్వరలో మరిన్ని మంచి చిత్రాలతో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేయడానికి సిద్ద‌మైన‌ న‌టుడు సురేందర్‌ రెడ్డి ఇంటర్వ్యూ. మీ గురించి చెప్పండి? – మాది …

Read More