Corona vaccine update : వాక్సిన్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం – ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో కేసిఆర్

Corona vaccine update : వాక్సిన్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం – ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో కేసిఆర్ శాస్త్రీయంగా ఆమోదింపబడిన వ్యాక్సిన్ ను ప్రజలకు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు.  వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం కూడా ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి మంగళవారం …

Read More

Nagrota encounter : 26/11 ను మించిన మారణహోమం – నగ్రోటా ఎన్‌కౌంటర్‌తో కుట్ర భగ్నం

26/11 ను మించిన మారణహోమం – నగ్రోటా ఎన్‌కౌంటర్‌తో కుట్ర భగ్నం నగ్రోటాలో నలుగురు ముష్కరులు హతమయ్యారు. భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు సామాగ్రి దొరికింది. మొదట సాధారణ ఎన్‌కౌంటర్‌ అనుకున్నారు. కానీ, దాని వెనుక ఊహించని కుట్ర ఉందని తేలింది. ముంబై మారణహోమాన్ని మించి దాడులు చేయాలన్న జైషే ప్లాన్‌ భగ్నమయ్యింది. కనీ వినీ ఎరుగని ఘోరం అది. పన్నెండేళ్ల క్రితం నాటి సంఘటన అది. దేశం యావత్తూ …

Read More

కరోనా గురించి మరో భయంకర నిజం తెలిసింది – బీ కేర్‌ ఫుల్

కరోనా వైరస్‌ మహమ్మారికి సంబంధించి మరో భయంకర నిజం బయట పడింది. ఇంతకాలం ప్రచారంలో ఉన్న, నిపుణులు చెబుతున్న, వైద్యులు వాదిస్తున్న విషయానికి భిన్నమైన అంశం తెలిసింది. పరిశోధనల ద్వారా ఈవాస్తవం బయటపడింది. అది కూడా హైదరాబాద్‌ కేంద్రంగా చేసిన పరిశోధనే కావడం గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఇప్పటిదాకా కేవలం ముక్కు, నోటిలోని స్రావాల్లోనే కరోనా ఉంటుందని, దాని ద్వారానే వైరస్‌ వ్యాపిస్తుందని తెలుసు. అయితే.. ఇప్పుడు హైదరాబాద్‌లోని మురుగునీటిలో …

Read More

ఎస్పీ బాలు తాజా హెల్త్ బులెటిన్ విడుదల

నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయనకు వైద్యులు క్రిటికల్ కేర్ లో చికిత్స అందిస్తున్నారు ఐసీయూలో వెంటిలేటర్ పై ఉన్న ఎస్పీ బాలసుబ్రమణ్యం కు టెక్నో సహాయంతో చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వైద్యులు తాజాగా వెల్లడించారు. అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ భాస్కర న్ అన్న పేరిట తాజా  హెల్త్ బులిటెన్ విడుదలైంది. అనంతపురం ట్రెజరీ ఉద్యోగి దాచిన బంగారు, …

Read More