ts assembly

Telangana Government Orders : అందరూ ఎదురుచూసిన నిర్ణయం – అర్థరాత్రి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

అందరూ ఎదురుచూసిన నిర్ణయమే వచ్చింది. ఈమేరకు అర్థరాత్రి తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది. దీంతో.. రాష్ట్రంలో లక్షల మందికి ఊరట లభించింది. ప్రభుత్వం జారీచేసిన ఆ ఉత్తర్వులు ఏంటో తెలుసా? అవే ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పొడిగింపు ఉత్తర్వులు. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పొడిగించింది. Fruits After Meals : భోజనం చేసిన తర్వాత పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా? వాస్తవానికి ఈనెల 15వ తేదీవరకు మాత్రమే …

Read More
house collapse

CC Footage : హైదరాబాద్‌ పాతబస్తీలో కూలిన ఇల్లు – సీసీ కెమెరాలో దృశ్యాలు

హైదరాబాద్‌ పాతబస్తీలో ఓ ఇల్లు ఉన్నట్టుండి కూలిపోయింది. సీసీ కెమెరాలో ఆదృశ్యాలు నమోదయ్యాయి. రెండు రోజులుగా హైదరాబాద్‌లో వర్షాలు ముంచెత్తాయి. కొన్ని ఇళ్లు కూలిపోయాయి. తొమ్మిది మంది ఇల్లు కూలి దుర్మరణం పాలయ్యారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, ప్రభుత్వం అప్రమత్తమయ్యాయి. ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు. CINEMA Theatres Open : సినిమా థియేటర్లు తెరుచుకుంటున్నాయ్‌.. ఈ నిబంధనలు తప్పనిసరి పాత ఇళ్లలో ఉన్నవాళ్లు బయటకు రావాలని, జీహెచ్‌ఎంసీ …

Read More
warns police

Mumbai police Warns Media : మీడియా వాహనాలు సీజ్‌ చేస్తాం

మీడియా వాహనాలు సీజ్‌ చేస్తామంటూ ముంబై పోలీసులు హెచ్చరించారు. అంతేకాదు.. వాహనాలు నడిపే డ్రైవర్లు, అందులో ఉన్న జర్నలిస్టులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. మీడియాలో పోటీ పెరిగిన తర్వాత వేగం పెరిగింది. బ్రేకింగ్‌న్యూస్‌ల సంస్కృతి వ్యాపించింది. తొలుత విషయం తెలిస్తే చాలు బ్రేకింగ్‌ ప్లేట్స్‌తో వార్తను అందిస్తారు. ఆ తర్వాత చిన్న ఫోటో దొరికినా దాని చుట్టూ కథ నడిపిస్తారు. ఇప్పుడేమో టెక్నాలజీ వేగం పుంజుకున్నాక.. బ్రేకింగ్‌ …

Read More

Ram Vilas Paswan : రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ప్రస్థానంలో రికార్డులే రికార్డులు – అరుదైన ఘనత పాశ్వాన్‌కే సొంతం

బీహార్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా గుర్తింపు పొందిన రామ్ విలాస్ పాశ్వాన్ రికార్డుల మీద రికార్డులు సొంతం చేసుకున్నారు. రాజకీయ నాయకులలో అరుదైన అవకాశాలు పొందారు. వరుసగా ఎనిమిది సార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం : 1946 జూలై 5 వ తేదీన పాశ్వాన్‌ జన్మించారు. సంయుక్త సోషలిస్ట్ పార్టీ సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 1969లో అలౌలి నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. 1974 లో లోక్‌దళ్ …

Read More

BREAKING NEWS : కేంద్ర మంత్రి ఎల్‌జేపీ నాయకుడు రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ కన్నుమూత

కేంద్ర వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రి, లోక్‌ జనశక్తి పార్టీ అధినేత రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. పాశ్వాన్‌ కన్నుమూసిన విషయాన్ని ఆయన కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. తన ట్విట్టర్‌ హ్యాండిల్‌పై తండ్రి తనను చిన్నప్పుడు ఎత్తుకున్న ఫోటోను పోస్ట్‌ చేశారు. ‘నాన్నా మీరు ప్రస్తుతం ఈ ప్రపంచంలో లేరు. కానీ, మీరు ఎక్కడ ఉన్నా మాతోనే …

Read More

CBI: సీబీఐ మాజీ డైరెక్టర్ సూసైడ్

దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ -సీబీఐకి ఒకప్పుడు బాస్‌గా పనిచేసిన మాజీ డైరెక్టర్‌ అశ్వినీ కుమార్‌ బలవన్మరణానికి పాల్పడ్డారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని తమ ఇంట్లో ఉరి వేసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆయన ప్రస్తుతం సిమ్లాలోని తమ సొంత ఇంట్లో ఉంటున్నారు. హత్రాస్ కేసుతో దేశాన్ని గందరగోళంలో పడేయడానికి  కుట్రలుజరుగుతున్నాయా? పెద్దల అతి జాగ్రత్త చాదస్తమా? – కాలంతో పాటు మారదామా? అశ్వనీకుమార్‌.. హిమాచల్‌ …

Read More
sit

నాలుగేళ్ల తర్వాత నయీం కేసులో మరో సంచలనం

నాలుగేళ్ల తర్వాత గ్యాంగ్‌స్టర్‌ నయీమొద్దీన్‌ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. నయీం ఎన్‌కౌంటర్‌ అయి నాలుగేళ్లు గడిచినా ఈకేసులో పురోగతి ఏంటో బహిర్గత పరచలేదంటూ ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సమాచారహక్కు చట్టం కింద వివరాలు కోరింది. దీంతో.. సిట్‌ సమాధానం ఇచ్చింది. ఆ సమాధానంతో దిమ్మదిరిగే విషయాలు బట్టబయలయ్యాయి. 2016లో గ్యాంగ్‌స్టర్‌ నయీమొద్దీన్‌ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అప్పట్లో అది జాతీయస్థాయి సంచలనమయ్యింది. నయీంతో చాలామంది పోలీసులు సంబంధం కలిగి …

Read More