
Mumbai police Warns Media : మీడియా వాహనాలు సీజ్ చేస్తాం
మీడియా వాహనాలు సీజ్ చేస్తామంటూ ముంబై పోలీసులు హెచ్చరించారు. అంతేకాదు.. వాహనాలు నడిపే డ్రైవర్లు, అందులో ఉన్న జర్నలిస్టులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. మీడియాలో పోటీ పెరిగిన తర్వాత వేగం పెరిగింది. బ్రేకింగ్‌న్యూస్‌ల సంస్కృతి వ్యాపించింది. తొలుత విషయం తెలిస్తే చాలు బ్రేకింగ్ ప్లేట్స్‌తో వార్తను అందిస్తారు. ఆ తర్వాత చిన్న ఫోటో దొరికినా దాని చుట్టూ కథ నడిపిస్తారు. ఇప్పుడేమో టెక్నాలజీ వేగం పుంజుకున్నాక.. బ్రేకింగ్ …
Read More