
FACTCHECK – ఏదినిజం? : కిసాన్ వికాస్ మిత్ర సమితి కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తోందా?
FACTCHECK – ఏదినిజం? : కిసాన్ వికాస్ మిత్ర సమితి కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తోందా? వాస్తవమేంటో చూద్దాం… సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రపంచమంతా కరోనా కాలంలో ఉద్యోగాలు ఊడిపోయి జనమంతా బాధపడుతున్న సమయంలో ఆశాకిరణంలా ఆ పోస్ట్ కనిపిస్తోంది. అందులో ఉన్న సారాంశం చూస్తే.. కేంద్ర ప్రభుత్వంలోని వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ విభాగం కింద …
Read More