ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? : కోవిడ్-19 పేషెంట్లకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోందా ? 

కరోనా కాలంలో అనేక తప్పుడు వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ విషయం చక్కర్లు కొడుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలకు కేంద్రప్రభుత్వం కోవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయిన పేషెంట్ల కోసం లక్షా యాభైవేల రూపాయలు ఇస్తోందని ఆక్లెయిమ్‌లో పేర్కొంటున్నారు. చాలామంది దీనిని ఫార్వార్డ్‌ చేస్తున్నారు. ఫ్యాక్ట్‌చెక్‌ – ఇది అబద్ధం. ఈ ప్రచారం అబద్ధమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తేల్చింది. ఈమేరకు అధికారికంగా ప్రకటించింది. Claim …

Read More

ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? విజయవాడ సిటీ పోలీసు ఆదేశాల పేరిట జరుగుతున్న ప్రచారం నిజమేనా ?

విజయవాడ సిటీ పోలీసులు జారీచేసినట్లు ఉన్న ఓ కార్డు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆకార్డులో ఇలా రాశారు. ‘ఎవరైనా ఇంటిదగ్గరికి వచ్చి మేము గవర్నమెంట్ హాస్పిటల్‌ నుంచి వచ్చాం. ఇన్సులిన్‌, విటమిన్స్‌, ఇంజక్షన్స్‌ వేస్తాము అని చెప్తే తొందరపడి వేయించుకోవద్దు. టెర్రరిస్ట్ గ్రూప్‌ ఈ విధంగా వచ్చి ఎయిడ్స్‌ ఇంజక్షన్లు వేస్తున్నరంట. ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? కరోనా మెస్సేజ్‌లు పోస్ట్‌ చేస్తే ఐటి యాక్ట్‌ ప్రకారం …

Read More

ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? : ఓ ముస్లిం హిందూ అమ్మాయిలను దత్తత తీసుకొని ఖర్చంతా భరించి హిందూ సంప్రదాయంలో పెళ్లి చేశాడా ?

సోషల్‌ మీడియాలో ఓ ఫోటో బాగా వైరల్‌ అవుతోంది. ఓ ముస్లిం వ్యక్తి.. ఇద్దరు హిందూ యువతులకు తన సొంత ఖర్చులతో హిందూ సంప్రదాయంలో పెళ్లిచేసి పంపిస్తున్నాడని, ఆ సందర్భంగా పిల్లలు ఆయనను పట్టుకొని ఏడ్చేస్తున్నారని రైటప్‌ జోడించారు. చిన్నప్పటినుంచీ ఆ పిల్లలను అతనే దత్తత తీసుకొని మరీ పెంచాడని, పెళ్లికూడా హిందూ సంప్రదాయంలో చేశాడని కూడా పేర్కొంటున్నారు. ఆ ఫోటో చూడగానే హృదయాన్ని కదిలించేదిగా ఉండటం, రైటప్‌ కూడా …

Read More