జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రికి కరోనా

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ మరాండీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరాండీ అనారోగ్యానికి గురికావడంతో అనుమానంతో కోవిడ్‌-19 పరీక్షలు చేయించుకోగా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. బీజేపీ జాతీయ కార్యవర్గం స్వరూపం ఇదీ… ఈమేరకు తనకు కరోనా వచ్చినట్లు బాబూలాల్‌ మరాండీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తనకు కరోనా పాజిటివ్ అని వచ్చిందని, గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని బాబులాల్ మరాండీ ట్వీట్ చేశారు. …

Read More