
కరోనా రోగులను గుర్తించేందుకు జాగిలాలు : ఫిన్లాండ్ విమానాశ్రయంలో వినియోగం
కరోనా వైరస్ సోకిన రోగులను గుర్తించేందుకు ఫిన్లాండ్లో వినూత్న పద్ధతిని అమలు చేస్తున్నారు. కరోనా రోగులను గుర్తించేందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన జాగిలాలను వినియోగిస్తున్నారు. ఫిన్లాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ జాగిలాలు ప్రయాణికులను పసిగట్టి కరోనా రోగులను గుర్తించనున్నాయి. ఢిల్లీలో కరోనా కల్లోలం : వెంటిలెటర్లు భారీగా వినియోగం కరోనా పరీక్షలు చేయకుండానే వైరస్ సోకిన వ్యక్తులను ఈ జాగిలాలు గుర్తించగలవని వాటికి ట్రైనింగ్ ఇచ్చిన నిపుణులు చెబుతున్నారు. నాలుగు …
Read More