దెయ్యం చేపను ఎప్పుడైనా చూశారా ?

ఇదో వెరైటీ చేప. దీనిని దెయ్యం బేరు చేప అంటారు. దాని రూపం, తీరు అలా ఉంటాయి.. కాబట్టి దెయ్యంచేప అనే పేరు వచ్చింది. ఈ చేపలు అరుదుగా కనిపిస్తాయి. ఆకట్టుకునేలా ఉంటాయి. అయితే.. వీటిని తినడం కన్నా.. ఇంట్లో అక్వేరియంలో పెంచుకుంటే ఆకర్షణీయంగా ఉంటాయనుకుంటారు. అప్పుడప్పుడూ మాత్రమే ఈ దెయ్యం చేపలు వలకు చిక్కుతాయి. చూపరులను ఆకట్టుకుంటాయి. అసలు నీటిలో ఉన్నప్పుడు అది చేపనా ? లేదంటే ఏదైనా …

Read More