డిసెంబర్‌ కల్లా కరోనా వ్యాక్సిన్‌ : ఫైజర్‌ ఫార్మా కంపెనీ వెల్లడి

కరోనా వ్యాక్సిన్‌ ఈ ఏడాది చివరిలోపే అందుబాటులోకి రావొచ్చని అమెరికాకు చెందిన ఓ ప్రముఖ ఫార్మాకంపెనీ తెలిపింది. ఫైజర్‌ అనే ఈ ఫార్మా కంపెనీ.. అమెరికాలో మోడెర్నా సంస్థతో పాటు కరోనా వ్యాక్సిన్ రేసులో ముందుంది. జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ అనే సంస్థ భాగస్వామ్యంతో వ్యాక్సిన్ తయారుచేస్తున్నామని.. తాము అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ సురక్షితం అని పేర్కొంది.ఈ యేడాది చివరికల్లా తమ సంస్థకు చెందిన వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో …

Read More