
Mohan babu : కలెక్షన్ కింగ్‌కు ఊహించని షాక్ – లక్ష రూపాయల జరిమానా
Mohan babu : కలెక్షన్ కింగ్‌కు ఊహించని షాక్ – లక్ష రూపాయల జరిమానా కలెక్షన్ కింగ్ మంచు మోహన్‌బాబుకు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. భారీగా జరిమానా విధించింది. లక్ష రూపాయల జరిమానా చెల్లించాలంటూ చలానా జారీచేసింది. మంచు మోహన్‌బాబుకు జూబ్లీహిల్స్ ఫిలింనగర్లో ప్రధాన రహదారిపై ఇల్లుంది. ఆ ఇంటిముందు భారీ ఫ్లెక్సీలు ఫిక్స్ చేసి ఉంటాయి. ఎప్పటికప్పుడు మోహన్‌బాబు కుటుంబ సభ్యులకు సంబంధించిన సినిమాలు, ప్రోగ్రామ్‌ల పోస్టర్లు ఆ …
Read More