మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన ఢిల్లీ సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ కాసేపటి క్రితం ఆయన తుదిశ్వాస విడిచారు.   ఆయన కాంగ్రెస్‌పార్టీ హయాంలో రాష్ట్రపతిగా సేవలందించారు. ప్రణబ్‌ వయసు 84 సంవత్సరాలు. 8 దశాబ్దాల పాటు రాజకీయ నాయకుడిగా సేవలందించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, కేంద్రమంత్రిగా, రాష్ట్రపతిగా ఆయన దేశానికి సేవలందించారు. 1935 డిసెంబర్‌ 11న ప్రణబ్‌ జన్మించారు.

Read More

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ చేసిన తప్పేంటి ? క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది?

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌. సీనియర్‌ జర్నలిస్ట్‌. జాతీయ టీవీ ఛానెళ్లలో పేరున్న డిబేటర్‌. నిత్యం జాతీయ రాజకీయాల గురించి విశ్లేషిస్తారు. అలాంటి రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ క్షమాపణలు చెప్పారు. ట్విట్టర్‌ వేదికగా తాను చాలాపెద్ద తప్పు చేశానని పోస్ట్‌ చేశారు. ప్రతీ అంశంపై లోతుగా విశ్లేషణలు జరిపే రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌.. వాస్తవాలేంటో క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారన్న పేరుంది. కానీ, ఓ తప్పుడు వార్తను తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసినందుకు నాలుక్కరుచుకున్నారు. చివరకు …

Read More