ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? : ఆన్‌లైన్‌ క్లాసుల కోసం విద్యార్థులకు శామ్‌సంగ్‌ ఉచితంగా ఫోన్లు ఇస్తోందా?

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్కూళ్లు మూతపడ్డాయి. కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యాసంస్థలుమాత్రం ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే మూడు నెలలు గడిచిపోవడంతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో కూడా ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు వినడం కోసం శామ్‌సంగ్‌ సంస్థ ఉచితంగా సెల్‌ఫోన్లు ఇస్తోందని ఆ పోస్టులో పేర్కొంటున్నారు. మరి ఏది నిజం? చూద్దాం… ఫేస్‌బుక్‌లో వైరల్‌ …

Read More