పండ్లు ఎలా పనిచేస్తాయో తెలుసా ?

పండ్లు. ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవి. ఏ సీజన్‌లో దొరికే పండ్లను ఆ సీజన్‌లో తినడం మంచి అలవాటు. వాటితో శరీరానికి అవసరమైన పలు పోషకాలు అందుతాయి. అయితే.. పండ్లు ఎలా పనిచేస్తాయో, మన శరీరానికి ఏమేం సమకూరుస్తాయో చూద్దాం… రక్తపోటును తగ్గించే పండ్లు : పండ్లలో ఉన్న పొటాషియం వలన రక్తపోటు తగ్గుతుంది. దీనికి సహాయముగా కాల్షియం, మెగ్నీషియం రక్తపోటు తగ్గడానికి సహకరించును. పొటాషియం ఎక్కువగా పండ్లలో ఉన్నందున, పండ్లలో …

Read More