
ట్యాంక్‌బండ్‌పై గణనాథుల సందడి
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై గణనాథుల సందడి కనిపిస్తోంది. రాత్రివేళ గణపతి విగ్రహాలను వాహనాల్లో తీసుకొస్తున్న దృశ్యాలు కంటపడుతున్నాయి. అయితే.. కోవిడ్ -19 కారణంగా ఎలాంటి ఊరేగింపులు, హాడవిడి, సందడి కనిపించడం లేదు. ఇలాంటి వినాయకుడిని ఎక్కడా చూసి ఉండరు వాస్తవానికి ప్రభుత్వం కూడా కరోనా కారణంగా హుస్సేన్‌సాగర్‌పై ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అసలు వినాయకచవితి రోజు దాకా మండపాల్లో గణేశున్ని ప్రతిష్టించొద్దనే ఎక్కడికక్కడ ఆదేశాలు జారీచేశారు. కానీ, హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో …
Read More