జనరిక్‌ మందుల గురించి సంపూర్ణ సమాచారం

జనరిక్‌ మందులు.. కొన్నేళ్లుగా చాలామంది నోళ్లలో నానుతున్న మాట. ప్రత్యేకంగా హైదరాబాద్‌ సహా ప్రధాన నగరాల్లో జనరిక్‌ మందులు అమ్మే షాపులే వెలిశాయి. అంతేకాదు.. కేంద్రప్రభుత్వం కూడా ప్రత్యేకంగా జనరిక్‌ మెడికల్‌ షాపులకు అనుమతులు ఇచ్చి నిర్వహిస్తోంది. మరి.. జనరిక్‌ మందులు అంటే ఏంటి ? వీటికి ధర ఎందుకు తక్కువ ఉంటుంది ? ఈ కథనంలో చూద్దాం… ఒక కొత్త మందును కనుగొనడానికి ఫార్మా కంపెనీలు అనేక పరిశోధనలు, …

Read More